వేసవి సెలవులు పూర్తవడంతో ఈ రోజు (జులై 5) నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభవుతున్నాయి. 2022–23 విద్యా సంవత్సరపు బోధనాభ్యసన కార్యక్రమాలను అన్ని పాఠశాలల్లో సమగ్రంగా కొనసాగించేలా పాఠశాల విద్యాశాఖ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రేషనలైజేషన్ జరిగితే ఉద్యోగాలు పోతాయని గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం (జులై 1) క్లారిటీ ఇచ్చారు..
జమాత్-ఇ-ఇస్లామీ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన ఫలాహ్-ఇ-ఆమ్ ట్రస్ట్ (FAT) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్లను నిషేధిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ మంగళవారం
కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru) లో కలకలం రేగింది. నగరంలోని పలు పాఠశాలల్లో బాంబులు(Bomb) పెట్టినట్లు ఒకేసారి బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ఏడు పాఠశాలలకు ఒకేసారి బెదిరింపులు...
Schools: స్కూల్ డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్న కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా బాలికల డ్రాపవుట్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌పెట్టడానికే తమిళనాడు ప్రభుత్వం సంచలన..
Karnataka Hijab Row: కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై కర్నాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడివేడి వాదనలు సాగాయి.