తెలుగు వార్తలు » School Vehicles
తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ వాహనాలపై ఆర్డీఏ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు పాటించని స్కూల్ వాహనాలపై వారు దాడులు నిర్వహించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉదయం నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 152 బస్సులపై కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు ఫిట్‌నెస్ లేని 125 బస్సులను అధికారులు సీజ్ చేశారు. మరోవైపు తెలంగాణలోనూ ప