తెలుగు వార్తలు » School Van
వేములవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్లలోని వాగేశ్వర స్కూల్ వ్యాన్ బోల్తా పడి.. ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాద సమయంలో వ్యాన్ లో 26 మంది విద్యార్థులు ఉన్న�