తెలుగు వార్తలు » school unofficially closed
ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్, ఎంసీడీ, ఎన్డీఎంసీ స్కూళ్లన్నీ ఈ నెల 31 వరకు మూసివేయనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని డిప్యూటీ సీఎం