తెలుగు వార్తలు » school principal f
పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఓ స్కూల్ ప్రిన్సిపల్ లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి స్పెషల్ క్లాసెస్ పెట్టారు. దీంతో పోలీసులు ఆ స్కూల్ ప్రిన్సిపల్‌పై ఐసీపీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.