తెలుగు వార్తలు » school fees
ఫీజుల వసూళ్ల విషయంలో ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాల అరాచకాలకు అడ్డుకట్టవేయాలని సినీ నటుడు శివబాలాజీ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ముఖ్యమంత్రి మీద గౌరవంతో, విశ్వాసంతో ఈ మేరకు విన్నవించుకుంటున్నామని తెలిపారు. ప్రయివేటు స్కూల్స్ టోటల్ ఫీజును ట్యూషన్ ఫీజు గా చూపించి కట్టమనడం దారుణమని వాళ్లు వ్యాఖ్యాన
నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై తెలంగాణ విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి స్కూల్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ రెండు...
కరోనా విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలు, దినసరి కూలీలను ఆదుకునేందుకు అనేక మంది అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాగా, ఓ పాఠశాల యాజమాన్యం కరోనాపై పోరులో తమవంతు ఆర్థిక సాయాన్ని అందించి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయి. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు జూన్ 11 వరకూ సెలవులు ఇస్తున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. స్కూళ్లను ఎప్పుడు తిరిగి తెరుస్తామనేది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధారపడి ఉంటుందని వెల్లడించింది…ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ విషయంపై ప్ర