తెలుగు వార్తలు » School Busses
భారతదేశంలో చాలా మంది పిల్లలు పలు కారణాల వల్ల చదువుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు వారిని పట్టించుకోకపోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించపోవడం వల్ల.. చాలామంది పిల్లలు చిన్నప్పటినుంచే చదువు పక్కన పెట్టి పనులు చేసుకుంటున్నారు. దీన్ని గ్రహించిన ఒక మహిళ పిల్లలకు చదువు అందించాలి అనుకుంది. వాళ్లు స్కూల్‌కు వెళ్లకుండా చదు�