తెలుగు వార్తలు » School Anniversary Skit
అక్కడ ఓ పాఠశాల వార్షికోత్సవం జరుగుతోంది. పలువురు ప్రముఖులు..చిన్నారుల ప్రదర్శనలను తిలకిస్తూ ఉన్నారు. ఐతే ఆ పాఠశాల విద్యార్థులు ఓ స్కిట్‌ను ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ స్కిట్ దుమారం రేపుతోంది. 29 ఏళ్ల క్రితం జరిగిన అత్యంత వివాదాస్పదమైన, సున్నితమైన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను స్కిట్ రూపంలో ప్రదర్శించారు ఆ స్టూడెంట్�