తెలుగు వార్తలు » scholarship scheme
దేశంలోని ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎస్సీ విద్యార్థుల చదువుల కోసం ఏకంగా రూ.59 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది.