తెలుగు వార్తలు » Scholarship scam
న్యూఢిల్లీ: నూతన ప్రభుత్వం కొలువుదీరిన మరుసటి రోజే కేంద్ర మంత్రిమండలి భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమైన పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలి సంతకం చేశారు. కొత్త ప్రభుత్వంలో తొలి మంత్రిమండలి సమావేశం కావడంతో భేటీపై మొదటి నుంచి ఉత్కంఠ నెలకొంది. దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుం�
రూ.250 కోట్ల స్కాలర్‌షిప్ స్కామ్‌కు సంబంధించి 22 విద్యాసంస్థలపై సీబీఐ సోమవారంనాడు దాడులు నిర్వహించింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛండీగఢ్‌లలో ఈ దాడులు జరిగాయి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు ఉద్దేశించిన స్కాలర్‌షిప్ నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాలపై గుర్తుతెలియని