తెలుగు వార్తలు » Schin Tendulker
బ్రాడ్‌మాన్ నుంచి ప్రేరణ పొంది ఆడండి అంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు నెలలుగా ఆటలు నిలిచిపోయాయి.