తెలుగు వార్తలు » scheduled castes devolepment
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఏపీ సీఎ జగన్. తాజాగా షెడ్యూల్ కులాల వారికి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మాల సంక్షేమ కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి మరియు ఇతరుల కార్పొరేషన్ లిమిటెడ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన త�