తెలుగు వార్తలు » Schedule released
మెదక్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా.. దాదాపు 120 మున్సిపాల్టీలు, పది కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారు అయ్యింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ ఉంట�