తెలుగు వార్తలు » schedule postponement
తెలంగాణలో మొదలైన మునిసిపల్ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. మునిసిపల్ ఎన్నికల వాయిదాకు ఎత్తులు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కనీసం నాలుగు వారాలపాటైనా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని హైకోర్టును కోరింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఈ నెల నాలుగున మునిసిపల్ �