తెలుగు వార్తలు » schedule Paine
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. కారణం కరోనా వైరస్సే! ఇప్పటికే ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో పాటు కొందరు టెస్ట్ ప్లేయర్లు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లారు.