తెలుగు వార్తలు » Schedule Change In Special Trains
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను తిప్పుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొన్ని స్పెషల్ ట్రైన్స్ టైమింగ్‌లో మార్పులు చేసినట్లు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది.