తెలుగు వార్తలు » schedule
భారత్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లకు షెడ్యూల్ వచ్చేసింది. దీనితోపాటు వేదికలు కూడా ఖరారయ్యాయి. ఇదే విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ధృవీకరించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ ప్లే ఆఫ్ షెడ్యూల్ ఖరారయ్యింది.. ఇంతకు ముందు షెడ్యూల్‌లో కేవలం లీగ్ దశ మ్యాచ్‌లను వెల్లడించారు ఐపీఎల్ నిర్వాహకులు..
తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలను రేపు మంగళవారం విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్ తెలిపారు.
టీఎస్ పాలిసెట్-2020 ప్రవేశాల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారు అయింది. ఈ నెల 12వ తేదీ నుంచి పాలిసెట్ మొదటి విడుత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు.
ఎట్టకేలకు జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదైంది. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. సెప్టెంబర్ 1 నుంచి 6 జేఈఈ మెయిన్స్ వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయి�
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్ విడుదల కానున్నది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. జూన్ 2న ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య రాష్ట్రావతరణ ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేడుకలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ప్రస్తుత సంప్రదాయంలో మార్పులు చేయాలని సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత�
ఢిల్లీ : ఐపీఎల్ గ్రూపు మ్యాచ్‌ల సంభందించిన షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. 12వ ఐపీఎల్‌లో భాగంగా గ్రూపు మ్యాచ్‌లకు సంబంధించి మార్చి 23 నుంచి మే 5 వరకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఏయే తారీఖుల్లో ఏయే టీమ్స్ తలపడనున్నాయో తెలిసిపోయింది. కాగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ఆయా స్టేట్స్‌లో ఎటువంటి ఇ
డిల్లీ: సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించనుంది. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వివరాలను సీఈసీ సునీల్ అరోరా ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్ర�