తెలుగు వార్తలు » Sche.ap.gov.in
అమరావతి: ఏపీ ఎంసెట్ ఫలితాలు మే మూడో వారంలో విడుదల కానున్నాయి. ఈ మేరకు ఫలితాల విడుదలపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్ ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇంటర్ మార్కులను కూడా అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డును ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్ కోసం మార్క�