తెలుగు వార్తలు » scenic or scary.. this insane hotel will hang off a 1981 foot cliff
సరదాగా హోటల్ కెళ్ళి టిఫిన్స్ గానీ, మీల్స్ గానీ చేయాలనుకుంటే మాత్రం టర్కీలో కుదరదు. ఎందుకంటే అక్కడ ఓ పెద్ద కొండమీదే కట్టాలనుకుంటున్నారో హోటల్ని.. ఇస్తాన్ బుల్ లోని ఓ పాపులర్ స్థూడియో ఒకటి ‘ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ ‘ పేరిట ఈ హోటల్ ప్లాన్ ని డిజైన్ చేసింది. సదర్న్ నార్వే సరిహద్దుల్లో 1981 అడుగుల ఎత్తయిన ‘ పుల్పిట్ రాక్ ‘ అన�