తెలుగు వార్తలు » scenario
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రీ క్లయిమాక్స్‌కు వచ్చేసినా .. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.. బహుశా ఐపీఎల్ పట్ల అభిమానుల్లో ఆసక్తి, ఉత్కంఠ పెరగడానికి ఇదే కారణం కావచ్చు..