తెలుగు వార్తలు » sccumbed
బీహార్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో భర్త, భార్య అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ వారి కుమారుల్లో ఒకరు ఆస్పత్రికి తరలించిన కాసేపటికే కన్నుమూశాడు. ఇక మరో కుమారుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. బీహార్ రాష్ట్రం గో�