తెలుగు వార్తలు » SCCL Recruitment 2021
SCCL Recruitment 2021: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్
సింగరేణి సంస్థలో 372 ట్రైనీ కొలువుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్ష తేదీలు వచ్చేశాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 21 నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి.