తెలుగు వార్తలు » Scary India
గోవా అనగానే ముందుగా బీచ్‌లు గుర్తొస్తాయి. గోవా ట్రిప్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కాని గోవా అంటే బీచ్ లు మాత్రమే కాదు.. భయంకరమైన దెయ్యాలు కూడా ఉంటాయి. గోవాలో ఫేమస్ అయిన కేఫ్‌లు, బీచ్‌లు, చర్చిలు, ఫేమస్ దెయ్యాలు ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. దెయ్యాల సీన్లు అంటే సినిమాల్లో మాత్రమే చూస్తాం. కాని గోవాలో కూడా అలాంటి సంఘటనలు క