తెలుగు వార్తలు » scary feel
ఇప్పుడు మేము చెప్పబోయే న్యూస్ వింటే మీకు ఒళ్లు జలదరిస్తుంది. మనుషులు ఎంత వికృతంగా తయారవుతున్నారో, ఆటవిక జంతువల వలే ఎలా ప్రవర్తి స్తున్నారో చెప్పటానికి ప్రస్తుత సంఘటనను ఉదాహారణగా చెప్పుకోవచ్చు. మనుషుల, జంతులవుల రక్తాన్ని తాగే వ్యక్తుల్ని మనం హాలివుడ్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ అలాంటి వ్యక్తులు మన సొసైటీ కూడా ఉన్న�