తెలుగు వార్తలు » Scarlett Keeling death case
బ్రిటన్‌కు చెందిన టీనేజర్ స్కార్లెట్ ఎడెన్ కీలింగ్ హత్య కేసులో గోవా హైకోర్టు ఒకరిని దోషిగా తేల్చింది. ఈ కేసులో ఇద్దరిని గోవా చిల్ట్రన్ కోర్టు గత ఏడాది నిర్దోషులుగా తేల్చగా.. ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కేసును విచారించిన హైకోర్టు వారిలో ఒకరిని దోషిగా పేర్కొంటూ.. పదేళ్లు కఠిన కారాగార శిక్ష అమలు చేసింది. వి�