తెలుగు వార్తలు » Scariest Experience
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌కు కూడా క్యాబ్ డ్రైవర్ కష్టాలు తప్పలేదు. డ్రైవర్ చేసిన పనికి తాను ఎంతో భయపడ్డట్టు ట్వీట్‌లో తెలిపింది సోనమ్. ఈ మధ్య ప్రైవేట్ క్యాబ్స్‌లలో ప్రయాణించాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. డ్రైవర్ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతీ రోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఇందుకు సెలబ్రిట�