తెలుగు వార్తలు » Scarf In To Wheel
మెడలో ఉండే చున్నీ ఓ నిండి ప్రాణం బలి తీసుకుంది. అమ్మ కాబోతున్న ఆనందంలో ఉన్న ఆ వివాహితను రోడ్డు ప్రమాదం కబళించింది. ఏడు నెలల గర్భిణి అయిన ఆమె వైద్య పరీక్షల కోసం భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా బైక్ వీల్ లో చున్నీ చుట్టుకుని ప్రాణాలొదిలారు.