తెలుగు వార్తలు » Scarf
కరోనా నుంచి రక్షణగా ఉంటుందనుకున్న చున్నీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్ వెనుక చక్రాల్లో చిక్కుని మెడకు ఉరితాడుగా మారింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుకుంది.