తెలుగు వార్తలు » scares staff
స్పా సెంటర్ అంటేనే ఎప్పుడూ వచ్చిపోయే కస్టమర్లతో రద్దీగా ఉంటుంది. అటువంటి స్పా సెంటర్‌లో ఓ భారీ కొండచిలువ ఆవాసం ఏర్పాటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా పదేళ్ల నుంచి అదే స్పా సెంటర్‌లో నివసిస్తోంది. కానీ, కొండచిలువ ఉన్న విషయం మాత్రం అక్కడ ఎవరికీ తెలియదు. చివరకు ఓ రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా సీలింగ్‌పై నుంచి అమాం