తెలుగు వార్తలు » Scare Away
రాజస్థాన్‌లోని నౌగౌర్ జిల్లాకు చెందిన రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచన చేశారు. వంట గిన్నెలు, అన్నం తినే పళ్లాలను కర్రలతో కొడుతూ మిడతలను తరుముతున్నారు.