తెలుగు వార్తలు » Scanning
కడుపునొప్పి రావడంతో ఓ వ్యక్తి వైద్యులను సంప్రదించాడు. అయితే వారు పరీక్షలు నిర్వహించి.. వచ్చిన రిపోర్ట్స్ చూసి షాక్‌కు గురయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శ్రీలాల్ బహదూర్ శాస్త్రి అనే వ్యక్తి కడుపులో నొప్పి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. 35 ఏళ్ల వయసున్న అతనికి వైద్యులు స్కానింగ్ నిర్వహించారు. అయితే పరీక్షల్ల