తెలుగు వార్తలు » Scaning
కామంతో కళ్లుమూసుకుపోతున్న కంత్రీలు రోజు రోజుకు మితిమీరిపోతున్నారు. ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్‌కి వెళ్లినా, చదువుకుందామని కాలేజీకి వెళ్లినా, కూరగాయల కోసం మార్కెట్టుకు వెళ్లినా ఇలాంటివారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా బీహార్‌లో ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వెళ్లిన 19ఏళ్ల విద్యార్ధిన