తెలుగు వార్తలు » scams
తనకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని నమ్మబలికాడు. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఊదరగొట్టాడు. ఫార్మా కంపెనీ స్థాపిస్తున్నా.. మీ సహకారం అవసరం అంటూ చాలా మందికి చేరువయ్యాడు. పార్ట్‌నర్‌గా ఉండమంటూ అనేక మందిని ఆహ్వానించాడు. అలా నమ్మి వచ్చిన వారి దగ్గర నుంచి కోట్లకు కోట్లు కాజేశాడు. చివరికి అతనో ప�