తెలుగు వార్తలు » SC/ST Atrocities Prevention Act
అనంతపురం జిల్లాలో మైనర్లను చితకబాదిన గ్రామ పెద్దపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో గ్రామ పెద్ద, మాజీ ఎంపీటీసీ లింగప్పను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. అతడ్ని రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. బాలికతో శారీరకంగా కలిశాడన్న ఆరోపణలతో బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చ