తెలుగు వార్తలు » SC/ST Act
ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుల్లో వెంటనే అరెస్టు చేయరాదని గతేడాది మార్చి 20న ఇచ్చిన తీర్పును మరో రివ్యూ చేయాలని కోరుతూ.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ,ఎస్టీలు ఇప్పటికీ అంటరానితనం, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేద�