తెలుగు వార్తలు » SC says no action for now against employers who don't pay full wages during lockdown
కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో వివిధ కంపెనీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు పనిచేయకున్నా సరే, ఉద్యోగులకు, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్‌డౌన్ మార్గదర్శకాలను రిలీజ్ చేస్తూ హోం శాఖ కార�