తెలుగు వార్తలు » Sc Ruling
నిరవధిక నిరసన ప్రదర్శనలు, ఆందోళనలకు బహిరంగ ప్రదేశాలను ఆక్రమించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఏఏ కి వ్యతిరేకంగా గత ఫిబ్రవరిలో ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద ఎన్నో రోజులపాటు నిరసనకారులు టెంట్లు వేసి మరీ ఆందోళనలు జరిపారు.
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇఛ్చిన నేపథ్యంలో తాము దీనిపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని యూపీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఈ బోర్డు చైర్మన్ జాఫర్ అహ్మద్ ఫరూఖీ స్పష్టం చేస్తూ.. ఈ తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. తీర్పును కూలంకషంగా అధ్యయనం చేస్తామని, అనంతరం తమ బోర్డు వివరణాత్మక స్టేట�