తెలుగు వార్తలు » sc questioned election code
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై నెలకొన్ని రచ్చపై సుప్రీం కోర్టు సూపర్ తీర్పు చెప్పింది. కోర్టుకెక్కిన రెండు పక్షాలకు తలంటినంత పని చేసింది. ఎన్నికల నిర్వహణలో కమిషనర్‌దే తుది నిర్ణయమంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ ఎందుకు ఎత్తివేయలేదని ఆయన�