తెలుగు వార్తలు » sc question Rafale papers secrecy
డిల్లీ: రఫేల్ కేసు రివ్యూ పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిగింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ల రహస్య పత్రాలకు సంబంధించి లీకైన పేజీలను తొలగించాలని కోరింది. ఈ ఒప్పందంపై కోర్టుకు ఇచ�