తెలుగు వార్తలు » SC On Rafale Review Petition
రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.