తెలుగు వార్తలు » sc lawyer files complaint against shehla rashid
జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్ మెంట్ నాయకురాలైన షెహ్లా రషీద్ పై సుప్రీంకోర్టు లాయర్ అలోక్ శ్రీవాస్తవ క్రిమినల్ కేసు పెట్టారు. కాశ్మీర్ లోని పరిస్థితిపై ఆమె నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. .కాశ్మీర్లో ఆర్మీకి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈమె ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తోందని, ఈమెను అరెస్టు చేయాలని ఆయన కోర�