తెలుగు వార్తలు » SC Issues Directions To States
సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ కేర్ సెంటర్స్ నుంచి ఇళ్లకు వెళ్లిన చిన్నారులకు విద్యా సాయం కింద నెలకు రూ.2,000 చొప్పున చెల్లించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.