తెలుగు వార్తలు » SC gives Rahul Gandhi time till May 6 to file fresh affidavit
సుప్రీంకోర్టు ఇటీవల రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 10న ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రధానమంత్రిని చౌకీదార్ చోర్ అని స్పష్టం చేస్తోందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్టు వార్త�