తెలుగు వార్తలు » SC gives CBI two more weeks to complete probe National Supreme Court
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసు విచారణకు..సీబీఐకి మరో రెండు వారాల గడువిచ్చింది సుప్రీంకోర్ట్. బాధితురాలితో పాటు ఆమె లాయర్ స్టేట్ మెంట్ ఇంకా రికార్డ్ చేయనందున..తమకు 4 వారాల గడువు కావాలని కోరింది సీబీఐ. అలాగే న్యాయవాది పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పేర్కొంది. దీంతో గడువును మరో రెండు వారాలు పొడిగించేందు