తెలుగు వార్తలు » SC delivers Ayodhya case verdict
దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసిన సుధీర్ఘ కేసుకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య కేసుపై ఏక గ్రీవ తీర్పు నిచ్చారు. ఈ కేసును దాదాపు అరగంట సేపు.. జస్టిస్ రంజన్ గొగొయ్‌నే స్వయంగా చదివి వినిపించారు. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీం తీర్పు. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్ప