తెలుగు వార్తలు » sc angry
రాజకీయాల్లో క్రిమినల్ నేతలకు కాలం చెల్లేట్టు కనబడుతోంది. స్వచ్ఛమైన, నీతివంతమైన పాలిటిక్స్ కి శుభారంభం పలికే కాలం రానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు గురువారం ఇఛ్చిన కీలకమైన తీర్పే ! అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను తమతమ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలని కోర్టు ఆదేశి�