తెలుగు వార్తలు » SC And ST Prevention
ఆచార్య నాగార్జున వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ వల్లభనేని దామోదర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని కులం పేరుతో దూషించిన ఘటనలో వీసీ పై కేసు నమోదైంది. సెక్షన్ ఐసీసీ 506 కింద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుప�