తెలుగు వార్తలు » sc allowed
సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కాశ్మీర్ పర్యటనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మహమ్మద్ అలీం సయీద్ అనే విద్యార్థి అనంత్ నాగ్ లోని తన తలిదండ్రులను చూసేందుకు అతనిని కూడా కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల మీద విచారణ సందర్భంగా కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. కాశ్మీర్ లోని పర�