తెలుగు వార్తలు » SBIYono APP
ఏటీఎంలలో పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్ చేస్తే.. చార్జీల మోత మోగిపోతోంది. పరిమితి ధాటి ఎన్నిసార్లు డబ్బులు డ్రా చేస్తే అన్ని సార్లు ఛార్జీలు పడుతుంటాయి. దీంతో జనాల జేబులు ఖాళీ అవ్వక తప్పదు. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మాత్రం.. మీరు ఎన్నిసార్లయినా డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎల�