తెలుగు వార్తలు » SBIFollow defaulter list
ఢిల్లీ: భారీగా లోన్లు తీసుకుని ఎగవేత ధోరణిని అవలంభిస్తున్న పలవురు బడా వ్యాపారవేత్తలపై ఎస్‌బీఐ దృష్టి సారించింది. త్వరలో వారిపై కొరడా ఝులిపించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దమైంది. ఫార్మా, వజ్రాల వ్యాపారం, విద్యుత్ రంగాలకు చెందిన 10 మంది ఢిపాల్టర్స్ పేర్లను బయటకు వెల్లడించింది. వీరంతా 15 రోజుల్లోగా వడ్డీతో �